- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. కన్నకూతురిపై అత్యాచారం
by Vemula.Srinu Prasad |
ప్రకాశం జిల్లా కొండపి మండలంలో దారుణం జరిగింది..

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కొండపి(Kondapi) మండలంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కన్నకూతురిపై అఘాత్యానికి ఒడిగట్టారు. మద్యం మత్తులో ఉన్న తండ్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో 12 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కడుపునోప్పితో బాధపడుతున్న బాలికను తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది. ఆగ్రహించిన తల్లి వెంటనే వెళ్లి కొండపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో గాలిస్తున్నారు.
Next Story






