- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు శుభవార్త.. పావలా వడ్డీకే రుణాలు
by Vemula.Srinu Prasad |
విద్యావ్యవస్థలో వినూత్నమైన అత్యాధునిక మార్పులకు ఏపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తోంది...

X
దిశ, వెబ్ డెస్క్: విద్యావ్యవస్థలో వినూతనమైన అత్యాధునిక మార్పులకు ఏపీ గవర్నమెంట్(Andhra Pradesh Government) ప్రయత్నం చేస్తోంది. విదేశీ విద్య(Foreign Education)ను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విద్యార్థులకు(Students) శుభవార్త తెలిపింది. పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ‘కలలకు రెక్కలు’(Kalalaku Rekkalu) పేరుతో పథకాన్ని ప్రవేశ పెట్టనుంది. ఈ మేరకు ‘పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడమే కలలకు రెక్కలు పథకం లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story






