APIIC భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. మ్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ భూముల మ్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 51,603 ఎకరాల భూములను వెబ్ ల్యాండ్‌లో ఏపీఐఐసీ పేరుతో నమోదు చేయాలని ఉత్తర్వుల జారీ చేసింది..

APIIC భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. మ్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ భూముల(APIIC Lands) మ్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 51,603 ఎకరాల భూములను వెబ్ ల్యాండ్‌లో ఏపీఐఐసీ పేరుతో నమోదు చేయాలని ఉత్తర్వుల జారీ చేసింది. APIIC ఆధీనంలోని 70 వేల ఎకరాల ప్రభుత్వ భూములను 22A నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Next Story