- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మది దోచేలా 600 అడుగుల శ్రీ రాముడి విగ్రహం.. ఏపీలో ఎక్కడో తెలుసా..?
by Vemula.Srinu Prasad |
ఒంటిమిట్ట చెరువు మధ్యలో 600 అడుగుల శ్రీ రాముడి విగ్రహం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది...

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) ఒంటిమిట్ట ఆలయంపై టీటీడీ(TTD)తో పాటు ప్రభుత్వం ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే స్వామివారి ఆలయంలో నిత్య ప్రసాదానికి ఏర్పాటు చేశారు.
తాజాగా భక్తుల మది దోచేలా ఒంటిమిట్ట చెరువు మధ్యలో 600 అడుగుల శ్రీ రాముడి విగ్రహం(Rama Statue) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు విజయవాడ(Vijayawada)కు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు(School of Planning and Architecture experts) సమగ్ర నివేదికను అందజేశారు. ఈ మేరకు త్వరలోనే శ్రీ రాముడి విగ్రహం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story






