- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కర్నూలు జిల్లా కీలక నేతలు
కర్నూలు జిల్లాలో కూటమికి బిగ్ షాక్ తగిలింది...

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District)లో కూటమికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) సమక్షంలో ఎమ్మిగనూరుకు చెందిన బీజేపీ(Bjp), టీడీపీ(Tdp) నేతలు మురహరిరెడ్డి, కిరణ్ కుమార్, మధుతో పాటు మల్లిఖార్జున్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరినీ సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక(Former MP Butta Renuka) ఆధ్వర్యంలో వారంతా వైసీపీ(Ycp)లో చేరారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన మంచి పనులు తమకు నచ్చాయని, ప్రస్తుత ప్రభుత్వ పని తీరును తమకు నచ్చలేదని, అందువల్లే వైసీపీలో చేరామని మురహరిరెడ్డి, కిరణ్ పేర్కొన్నారు.
Next Story






