- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Terrorists: విజయవాడలో ఉగ్రవాదుల కలకలం.. సెర్చ్ ఆపరేషన్ షురూ
by Vemula.Srinu Prasad |
విజయవాడలో ఉగ్రవాదుల కలకలం రేగాయి..

X
దిశ, వెబ్ డెస్క్: పహల్గాం ఉగ్రవాదుల దాడి(Pahalgam terrorist attack)తో దేశంలో చాలా ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. దీంతో ఆయా ఏరియాలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు దృష్టి పెట్టారు. వారిని గుర్తించేందుకు జల్లెడ పడుతున్నారు. తాజాగా విజయవాడ(Vijayawada)లో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేగాయి. ఉగ్రవాదుల కదలికలపై రెండు నెలల క్రితమే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో నలుగురు సిమి సానుభూతిపరులు(SIMI sympathizers) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గొల్లపూడి(Gollapudi), అశోక్ నగర్(Ashok Nagar), లబ్బీపేట (Labbipet)లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వారి గురించి ఆరా తీస్తున్నారు. అయితే మరో నలుగురు సిమి సానుభూతిపరులు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story






