అనంతపురం కాంగ్రెస్ కార్యాలయంపై కోడిగుడ్లు, టమాటాలు.. తీవ్ర ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

అనంతపురం కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

అనంతపురం కాంగ్రెస్ కార్యాలయంపై కోడిగుడ్లు, టమాటాలు.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Ananthapuram) కాంగ్రెస్ కార్యాలయం(Congress Office) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ(Bjp) నేతలు ఆందోళనకు దిగారు. కార్యాలయంపై ఒక్కసారిగా టమాటాలు(Tomatoes), కోడి గుడ్లు(Chicken eggs) విసిరారు. కాంగ్రెస్ జెండాలు, దిష్టి బొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ కార్యాలయానికి ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో బీజేపీ(Bjp) నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఢిల్లీ ఏఐ సమ్మిట్‌(Delhi AI Summit)లో యూత్ కాంగ్రెస్ నాయకులు(Youth Congress leaders) నిరసనను వ్యతిరేకిస్తూ బీజేపీ యువ మోర్చా(Youth Congress leaders) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Next Story