- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీడి నెల్లూరు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్రిక్తత.. మామిడి రైతుల ఆందోళన
by Vemula.Srinu Prasad |
చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. మామిడి రైతుల ఆందోళనకు దిగారు. తోతాపురి మామిడి రూ. 5కు మాత్రమే కొనుగోలు చేస్తామని ఫ్యాక్టరీ ఎదుట బోర్డు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. మామిడి రైతుల ఆందోళనకు దిగారు. తోతాపురి మామిడి రూ. 5కు మాత్రమే కొనుగోలు చేస్తామని ఫ్యాక్టరీ ఎదుట బోర్డు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జ్యూస్ ఫ్యాక్టరీలు యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాంగో జ్యూస్ ఫ్యాక్టరీలు సిండికేట్‌గా తను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి రైతులకి వైయస్ఆర్ సీపీ మద్దతుగా నిలిచింది. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసింది. మామిడి రైతుల బాధలుతమకెందుకు కనిపించడం లేదా ప్రశ్నించారు.
Next Story






