- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నవరం ఆలయం వద్ద ఉద్రిక్తత.. ప్రసాదం కోసం భక్తుల ఫైటింగ్
by Vemula.Srinu Prasad |
అన్నవరం టెంపుల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: అన్నవరం టెంపుల్(Annavaram Temple) వద్ద ఆదివారం మధ్యాహ్నం కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకునేందుకున్నారు. అయితే అన్న ప్రసాదం పంపిణీ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణ నెలకొంది. ప్రసాదం కోసం భక్తుల ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. సెక్యూరిటీ అడ్డుకుని సర్దిచెప్పడంతో వాతావరణ చల్లబడింది. అయితే ఆలయం భద్రతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయంలో సౌకర్యాలు సరిగా లేవని భక్తులు మండిపడ్డారు.
Next Story






