- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు ప్రజలకు సకల శుభాలు కలగాలి: సీఎం చంద్రబాబు
వినాయక చవితికి తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి...

X
దిశ, వెబ్ డెస్క్: వినాయక చవితి(Vinayaka Chavitha)కి తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. వేలాది గణపతులు(Ganapathulu) పూజలు అందుకునేందుకు ముస్తాబయ్యారు. వివిధ రూపాల్లో ఉన్న గణపతులు ఇప్పటికే మండపాల్లో కొలువుతీరారు. బుధవారం ఉదయం నుంచి 9 రోజులు పాటు గణనాథులు పూజలందరుకోనున్నారు.
దీంతో తెలుగు ప్రజల(Telugu People)కు సీఎం చంద్రబాబు(cm Chandrababu) వినాయక చవితి(Vinayaka Chavitha) శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నా. వాడవాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్దలతో, ఆనందోత్సాహాలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ఆ వినాయకుని ప్రార్థిస్తున్నా.’’ అని చంద్రబాబు తెలిపారు.
Next Story






