- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది: చంద్రబాబు
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ నివాసానికి మాజీ సీఎం చంద్రబాబు వెళ్లారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ నివాసానికి మాజీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అనంతరం కైకాల సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. కైకాల మృతి చాలా బాధకరమన్నారు. కైకాల మృతితో తెలుగు సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయిందని అన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆయన 100కు పైగా సినిమాల్లో నటించడం అరుదైన రికార్డని పేర్కొన్నారు. కైకాల సత్యనారాయణ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 1996లో టీడీపీ నుండి కైకాల ఎంపీగా గెలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read...
పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్ Anushka Shetty!
చిరంజీవి ఇంట ఆస్తి తగాదాలు.. తండ్రిపై కోపంగా ఉన్న ఇద్దరు కూతుళ్లు?
Next Story






