ఏపీలో తెలంగాణ మంత్రి.... మహాలక్ష్మి, ప్రత్యంగిరా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

by Vemula.Srinu Prasad |

ఏపీలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు...

ఏపీలో తెలంగాణ మంత్రి.... మహాలక్ష్మి, ప్రత్యంగిరా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Telangana Minister Uttam Kumar Reddy) పర్యటించారు. కృష్ణా జిల్లా(Krishna District) నందిగామ అనాసాగరం కాదంబరి శ్యామక ఆశ్రమాన్ని(Nandigama Anasagaram Kadambari Shyamaka Ashram) ఎమ్మెల్సీ శంకరనాయక్‌(MLC Shankaranayake)తో కలిసి ఆయన సందర్శించారు. మహాలక్ష్మి, ప్రత్యంగిరా అమ్మవార్లకు మంత్రి ఉత్తమ్ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆశ్రమానికి చేరుకున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆలయ అధికారులతో పాటు ఆశ్రమ మాతాజీ శ్రీదేవి, శ్రీనివాసరావు, సురేష్ ఘన స్వాగతం పలికారు.

Next Story