- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబుతో మంత్రి కోమటిరెడ్డి భేటీ.. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానం
by Vemula.Srinu Prasad |
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి(Ap Cm Chandrababu Naidu)ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Telangana Minister Komati Reddy Ventkat Reddy) కలిశారు. హైదరాబాద్(Hyderabad) నుంచి ఉండవల్లి(Undavalli)కి చేరుకున్న ఆయన నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు.
ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి సీఎంగా చంద్రబాబు విజన్ 2020 అభివృద్ధికి ప్రతిరూపం హైదరాబాద్ అని కొనియాడారు. అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. పవన్ కల్యాణ్‌పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశానని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని, అదే స్నేహంగా కొనసాగాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షించారు.
Next Story






