- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం వేళ.. టీడీపీకి బిగ్ షాక్
నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది..

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు మేయర్ స్రవంతి(Nellore Mayor Sravanthi)పై అవిశ్వాసం పెట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో 18న కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరుకావాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మేయర్ స్రవంతిపై అవిశ్వాసానికి అంతా సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఐదుగురు టీడీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ జెండాను నెల్లూరు సిటీ, రూరల్ టీడీపీ కార్పొరేటర్లు కప్పుకున్నారు. దీంతో ఈ పరిణామం నెల్లూరు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
Next Story






