- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేం తలుచుకుంటే గేటు కూడా దాటలేరు: గంటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్
by Vemula.Srinu Prasad |
తాము తలుచుకుంటే గేటు కూడా దాటలేరని వైసీపీ నేతలకు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: తాము తలుచుకుంటే గేటు కూడా దాటలేరని వైసీపీ నేతలకు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Mla Ganta Srinivasarao) స్ట్రాంగ్ వార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులోఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy) అరెస్ట్, అలాగే జగన్ పర్యటనల్లో ఆంక్షలపై కూటమి ప్రభుత్వం, పోలీసులపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. వైఎస్ జగన్‌కు గౌరవం ఇచ్చి పర్యటనలకు అనుమతిస్తున్నామని చెప్పారు. పెద్దిరెడ్డి మీద కక్షతోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మిథున్ రెడ్డిని ఏదైనా చేయాలనుకుంటే గతంలో సీఎంగా ఉన్నప్పుడు చేసేవారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Next Story






