సర్పంచ్‌పై దాడి.. వైసీపీ వాళ్లు కాపు కాశారని ఎమ్మెల్యే ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు...

సర్పంచ్‌పై దాడి.. వైసీపీ వాళ్లు కాపు కాశారని ఎమ్మెల్యే ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: సర్పంచ్ నాగమల్లేశ్వరరావు(NagamalleswaraRao)పై దాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(TDP MLA Dhulipalla Narendra) సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో వైసీపీ(Ycp) వాళ్లు దారి కాపు కాశారని ఆయన వ్యాఖ్యానించారు. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే విమర్శలు చేశారని థూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.

Next Story