- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tweet: సీఎం జగన్‌పై టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి సెటైర్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పరిస్థితులను కోచింగ్ సెంటర్స్‌తో పోలుస్తూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర ట్వీట్స్ చేశారు....

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పరిస్థితులను కోచింగ్ సెంటర్స్‌తో పోలుస్తూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర ట్వీట్స్ చేశారు. గోరంట్ల పలుకులు పేరుతో ట్వీట్ చేశారు. హైదరాబాద్ వైపు కోచింగ్ సెంటర్స్‌కు వెళ్తే C, C ప్లస్, జావా, ఒరాకిల్, SQL వంటి నేర్చుకోవచ్చని అన్నారు. అదే ఏపీ వైపు వస్తే ‘గొడ్డలి పోటు, గుండె పోటుగా ఎలా చిత్రీకరించాలి. బెయిల్ ఎలా పొందాలి. సీబీఐ నుంచి ఎలా తప్పించుకోవాలి’ వంటి అంశాలపై నిపుణులు అయిన ఫ్యాకల్టీ స్మాష్ రెడ్డి ఆధ్వర్యంలో మోసపు రెడ్డి సారధ్యంలో..! నేర్పుతారంటూ బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు.
హైదరాబాద్ వైపు
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) June 4, 2023
కోచింగ్ సెంటర్స్::
~C
~C ప్లస్
~జావా
~ఒరకల్
~SQL
ఏపీ వైపు
కోచింగ్ సెంటర్స్::
🎯గొడ్డలి పోటు గుండె పోటు గా ఎలా చిత్రీకరించాలి.
🎯 బెయిల్ ఎలా పొందాలి
🎯సీబీఐ తో ఎలా తప్పించు కోవాలి.
నిపుణులు అయిన ఫ్యాకల్టీ
స్మాష్ రెడ్డి ఆధ్వర్యంలో...👍
మోసపు రెడ్డి సారధ్యంలో..!…






