- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ భవన్‌లో మార్పులు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
by Vemula.Srinu Prasad |
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు..

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మంగళగిరి(Mangalagiri) పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కొత్త నిర్మిస్తున్న భవనాలను ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్ భవన్(NTR Bhavan)లో మార్పులు చేయడంపై చంద్రబాబు కీలక సూచనలు చేశారు. శిక్షణ తరగతులు, లైబ్రరీ, వసతి అందుబాటులోకి తీసుకొచ్చేలా పార్టీ కేంద్ర కార్యాలయంలో కొత్త నిర్మాణాలు ఉండాలని సిబ్బందికి సూచించారు. కాసేపట్లో పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై చర్చించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
Next Story






