పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ముందజ...వైసీపీ వెనుకంజ.. ఆ స్థానాలివే..!

by Vemula.Srinu Prasad |

పోస్టల్ బ్యాలెంట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు....

పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ముందజ...వైసీపీ వెనుకంజ.. ఆ స్థానాలివే..!
X

దిశ, వెబ్ డెస్క్: పోస్టల్ బ్యాలెంట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 మంది తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. నలుగురు వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చంద్రబాబు, పవన్, బుచ్చయ్య చౌదరి, నారాయణ,చింతమనేని,నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డివాసు, బండారు సత్యనారాయణ, టీడీపీ ఎంపీ అభ్యర్థలు వేమిరెడ్డి ప్రభాకర్, లావు శ్రీకృష్ణదేవరాయులు, వరప్రసాద్, పార్థసారధి, వేగుళ్ల జోగేశ్వరరావు, లోకేశ్, పురందేశ్వరి, బాలకృష్ణ, జ్యోతులు నెహ్రూ ముందజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, గురుమూర్తి ముందజంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ముగిసి రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చివరి వరకూ ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూడాలి.

Next Story