- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తారకరత్నకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి చేరుకున్న Balakrishna
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. పాదయాత్రలో లోకేష్‌తో పాటు పర్యటిస్తున్న ప్రముఖ సినీ నటుడు, టీడీపీ యువనేత తారకరత్న అకస్మాత్తుగా స్పృహతప్పి కిందపడిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పార్టీ శ్రేణులు ఆయన్ను కుప్పంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తారకరత్న ఆస్వస్థతకు గురైన విషయం తెలిసిన ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత నందమూరి బాలకృష్ణ హుటాహుటిన ఆసుపత్రి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read...
ఆ కమ్యూనిటీ ఓటర్లపై ప్రధాన పార్టీల ఫోకస్.. ఆకర్షించేలా వ్యూహాలు!
Next Story






