- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్య బాబోయ్ ఎంత పొడుగో...
by Muthe.Rajitha |
తిరుమలలో కార్తీక సోమవారం భక్తులతో కిటకిటలాడుతుండగా.. సడన్ గా అక్కడో కోలాహలం మొదలైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో కార్తీక సోమవారం భక్తులతో కిటకిటలాడుతుండగా.. సడన్ గా అక్కడో కోలాహలం మొదలైంది. అందరూ ఆ వైపు వింతగా చూడటం మొదలు పెట్టారు. అంతే కాదు అయ్య బాబోయ్ ఎంత పొడుగో అని కూడా అనుకున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే.. తిరుమల తిరుపతి కొండమీద ఏడు అడుగుల ఎత్తైన మహిళ సందడి చేశారు. శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం(Tharjini Sivlingam) సోమవారం ఉదయం వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన మహిళను చూసి భక్తులు నోళ్లు వెళ్ళబెట్టారు.
Next Story






