- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై సీరియన్.. 43 మంది ఉద్యోగాలు డిస్మిస్
విధుల్లో నిర్లక్ష్యం వహించిన 43 మంది వైద్యులకు వైద్యారోగ్య శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశించింది. నాలుగేళ్లుగా 118 మంది వైద్యులు విధులకు దూరంగా ఉంటున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన 43 మంది వైద్యులకు వైద్యారోగ్య శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగేళ్లుగా 118 మంది వైద్యులు విధులకు దూరంగా ఉంటున్నారని గుర్తించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులకు సైతం రిప్లై ఇవ్వలేదు. అనధికారికంగా వైద్యులు దూరంగా ఉండటాన్ని వైద్యారోగ్య శాఖ సీరియస్ తీసుకుంది. ఇప్పటికే రాజీనామా చేసిన 34 మందిలో 15 మందికి ఆమోదం తెలిపింది. విధులకు దూరంగా ఉంటే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చింది.
Next Story






