- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ACB కేసులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఏపీ ఏసీబీ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఏసీబీ(Ap Acb) కేసులపై సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను హైకోర్టు(High Court) రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఏసీబీ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్‌లపై దర్యాప్తు చేయాల్సిందేనని ఆదేశించింది. ఎఫ్ఐఆర్‌లు కొట్టేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రద్దు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది
Next Story






