- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Summer Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయ్
పాఠశాల(Schools) విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : పాఠశాల(Schools) విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. స్టూడెంట్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమ్మర్ హాలిడేస్(Summer holidays) వచ్చేశాయి. ఏపీలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 23న విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వడంతో ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. తిరగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మరోవైపు ఏపీ పదవ తరగతి పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.
Next Story






