- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టుదలకు అడ్డురాని అనారోగ్యం.. ఆక్సిజన్ సిలిండర్, మాస్క్‌తో పరీక్ష రాసిన విద్యార్థులు
by Vemula.Srinu Prasad |
ప్రకాశం జిల్లా పాదర్తిలో పదో తరగతి విద్యార్థి పరీక్షలకు హాజరైన తీరు అందరి హృదయాలను కదిలించింది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో కౌశిక్ బాధపడుతున్నారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా పాదర్తిలో పదో తరగతి విద్యార్థి పరీక్షలకు హాజరైన తీరు అందరి హృదయాలను కదిలించింది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో కౌశిక్ బాధపడుతున్నారు. అయితే తనకు చదువుకుని అగ్ర స్థాయికి వెళ్లాలనే లక్ష్యం ఉంది. దీంతో బాధకూడా లేక్క చేయించకుండా ఆక్సిజన్ సిలిండర్, మాస్క్‌తో పరీక్షకు హాజరయ్యారు. డాక్టర్స్ సూచనలతో విద్యాశాఖ అనుమతితో కౌశిక్ పదో తరగతి పరీక్షలు రాశారు. తన అనారోగ్యం విద్యకు అడ్డు రాకూడదన్న పట్టుదలతో పరీక్ష రాసిన కౌశిక్‌ను సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకులో పాస్ కావాలని ఆశీర్వదిస్తున్నారు.
Next Story






