- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టూడెంట్స్ చిత్తకొట్టుకున్నారు.. ఎక్కడంటే?
by Thanuru Gopichand |
వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు.. కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో వివాదం చెలరేగింది. కారణం వెల్లడి కాలేదు..

X
దిశ, డైనమిక్ బ్యూరో : వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు.. కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో వివాదం చెలరేగింది. కారణం వెల్లడి కాలేదు..కానీ తుక్కు తుక్కుగా కొట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటన విశాఖలోని ఓ ఇంజనీరింగ్ కాలేజిలో చోటు చేసుకుంది. కాలేజిలో నిర్వహించిన ఓ ఫెస్ట్‌లో జూనియర్, సీనియర్ విధ్యార్ధుల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Next Story






