- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాకుళంలో మూతపడ్డ స్టోన్ క్రషర్లు
by samatah |
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా స్టోన్ క్రషర్లు మూతపడ్డాయి. ప్రభుత్వం రాయ ల్టీ, సీనరేజ్ చార్జీలను పెంచడంతో ఆ ప్రభావం క్వారీల నిర్వహణపై పడుతోంది. దీంతో క్రషర్లు నిర్వహించలేమని యాజమాన్యాలు

X
దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా స్టోన్ క్రషర్లు మూతపడ్డాయి. ప్రభుత్వం రాయ ల్టీ, సీనరేజ్ చార్జీలను పెంచడంతో ఆ ప్రభావం క్వారీల నిర్వహణపై పడుతోంది. దీంతో క్రషర్లు నిర్వహించలేమని యాజమాన్యాలు తేల్చిచెబు తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి స్టోన్ క్రషర్లు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో స్టోన్ క్రషర్లు మీదనే ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధికి దూరం కానున్నారు.
Next Story






