- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో రూ.లక్షకోట్లకు పైగా పెట్టుబడులకు SIPB ఆమోదం
by Naga Rani Yarlagadda |
ఆంధ్రప్రదేశ్ లో రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదం తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 12వ SIPB సమావేశంలో ఈ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 85,870 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్లస్టర్ వారీగా పారిశ్రామిక అభివృద్ధి చేపడుతామన్నారు. విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సు కంటే ముందే వివిధ పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తామన్నారు. 3 మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్లను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Next Story






