- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: కాసేపట్లో రచ్చబండ.. ఫిర్యాదుల స్వీకరణ
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పిఠాపురం(Pithapuram)లో పర్యటించనున్నారు. కాసేపట్లో మంగళగిరి(Mangalagiri) నుంచి పిఠాపురం బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత రచ్చబండ(Rachabanda) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. అనంతరం వంద పడకల ఆస్పత్రితో పాటు టీటీడీ కల్యాణ మండపం(TTD Kalyana Mandapam) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గొల్లప్రోటు, చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Next Story






