- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస రాజు
by Ajay Maddhiboyina |
సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస రాజును నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస రాజును నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు శ్రీనివాస రాజు ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటారని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఏపీకి చెందిన శ్రీనివాసరాజు గతంలో తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శిగా డిప్యుటేషన్ పై పనిచేశారు. దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. అంతే కాకుండా గతంలో టీటీడీ జేఈవోగా ఆయన తొమ్మిదేళ్లపాటు పనిచేశారు. ఇప్పుడు తిరిగి ఆయన తెలంగాణకు రావడం ఆసక్తికరం.
Next Story






