- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Ap News: నెల్లూరులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన చెవిరెడ్డి అశోక్ రెడ్డి
Ap News: నెల్లూరులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన చెవిరెడ్డి అశోక్ రెడ్డి
నెల్లూరు రూరల్‌లో వైసీపీకి భారీ షాక్ తగిలింది...

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్ లో వైసీపీకి భారీ షాక్ తగిలింది.కనుపర్తిపాడు గ్రామానికి చెందిన కీలక నేత చెవిరెడ్డి అశోక్ రెడ్డి, ఆయన అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో పసుపు జెండా కపుకున్నారు. అశోక్ రెడ్డి చేరికతో నెల్లూరు రూరల్ 24వ డివిజన్‌లో టీడీపీకి మరింత బలం చేకూరిందని శ్రీధర్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలకే నచ్చడం లేదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెడ్డుతున్నారని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Next Story






