- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు బైకులు ఢీకొని మహిళ మృతి
by Vemula.Srinu Prasad |
కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలో ముంబై జాతీయ రహదారిపై ఆదివారం రెండు స్కూటర్లు ఢీకొన్న ప్రమాదంలో సయ్యద్ బీబీజాన్ అనే మహిళ మృతి చెందింది. ...

X
దిశ, కోవూరు: కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలో ముంబై జాతీయ రహదారిపై ఆదివారం రెండు స్కూటర్లు ఢీకొన్న ప్రమాదంలో సయ్యద్ బీబీజాన్ అనే మహిళ మృతి చెందింది. బుచ్చి వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ముత్యాలరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Next Story






