- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు చిన్నారుల గల్లంతు
Nellore: చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు చిన్నారుల గల్లంతు
నెల్లూరు పొదలకూరు మండలం తోడేరు చెరువు వద్ద విషాదం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు పొదలకూరు మండలం తోడేరు చెరువు వద్ద విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి ఆరుగురు చిన్నారుల గల్లంతయ్యారు. అయితే నలుగురు చిన్నారులు ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఆరుగురు చిన్నారుల కోసం గాలిస్తున్నారు. గజఈతగాళ్లతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. 10 మంది చిన్నారులు పడవలో షికారుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంలో చిన్నారులు చెరువులో పడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి కాకాణి, జిల్లా ఎస్పీ విజయరామారావు ఘటనపై ఆరా తీశారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
Next Story






