- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కనువిందు చేస్తోన్న పెంచలకోన జలపాతం
by Thanuru Gopichand |
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వద్దనున్న పెంచలకోన జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వద్దనున్న పెంచలకోన జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడకు వచ్చే భక్తులతో పాటు పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఎత్తయిన కొండలు, పచ్చని చెట్ల మధ్య నుంచి పాలధారలా జాలువారుతున్న జలపాతం విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే భారీ వర్షాల కారణంగా ప్రవాహం ఎక్కువ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరుతోంది.
Next Story






