- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nellore: నారాయణ మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
.నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ మెడికో విద్యార్థులను ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ చేయడంపై తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. 125 మంది ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థులను ప్రాక్టికల్స్‌లో ఉద్దేశపూర్వకంగా కళాశాల యాజమాన్యం ఫెయిల్ చేసిందని తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం అవకతవకల వల్లే తమ పిల్లలకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Next Story






