- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, కావలి: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించినందుకు చాలా సంతోషంగా ఉందని కావలి పాస్టర్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటూ పోరాడుతున్నప్పటికీ ఏ ప్రభుత్వంలో తమకు న్యాయం చేయలేదని సీఎం జగన్ తమ కలను నెరవేరుస్తున్నారని కావలి పాస్టర్లు తెలిపారు.
Next Story






