Nellore:125 వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్

by Vemula.Srinu Prasad |

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న 125 వార్డు వాలంటీర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు...

Nellore:125 వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్
X

దిశ, నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న 125 వార్డు వాలంటీర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు. అర్హులైన వారు 15వ తేదీ నుంచి 18వ తేదీ లోపు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 22వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడతామని వెల్లడించారు. అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని వికాస్ మర్మత్ కోరారు.

Next Story