- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Car Accident: టీడీపీ నేత కోటంరెడ్డికి గాయాలు
నెల్లూరు టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కారుకు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో కోటంరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ...

X
దిశ వెబ్ డెస్క్: నెల్లూరు టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కారుకు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో కోటంరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సోమిరెడ్డి, అజీజ్.. కోటంరెడ్డిని పరామర్శించారు. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందేమోనని సోమిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ జరిపి వాస్తవాలు రాబట్టాలని సోమిరెడ్డి కోరారు.
Next Story






