డీసీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారాయణ

by Vemula.Srinu Prasad |

ముంబయి ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి నారాయణ ఆదివారం పరామర్శించారు...

డీసీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారాయణ
X

దిశ, నెల్లూరు ప్రతినిధి: ముంబయి ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి నారాయణ ఆదివారం పరామర్శించారు. పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నారాయణతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు

Next Story