- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Janasena: చేతగాని ఎమ్మెల్యే బతుకు బయట పెడతాం!
Janasena: చేతగాని ఎమ్మెల్యే బతుకు బయట పెడతాం!
by Disha Web Desk 16 |

X
దిశ, కావలి: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతగానితనాన్ని, ఆయన అవినీతి భూదందాలను ఫ్లెక్సీలు రూపంలో బయటపెడతామని కావలి నియోజకవర్గం జనసైనికులు హెచ్చరించారు. శుక్రవారం జనసేన నాయకులు కావలి డీఎస్పీని కలిశారు. కావలిలో పవన్ కళ్యాణ్‌ను కించపరిచే విధంగా ఫ్లెక్సీలు వెలిశాయని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ ఫ్లెక్సీలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు కూడా వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. తక్షణమే ఆ ఫ్లెక్సీలు తొలగించకుంటే కావలి ఎమ్మెల్యే బాగోతాలపై కూడా ఫ్లెక్సీలు వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జన సైనికులు మస్తాన్, ఆలా శ్రీనాథ్, శ్రీను, చంటి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story