- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు కలకలం
by Ajay Maddhiboyina |
నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు కలకలం రేగింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.4.5 కోట్లను తన డ్రైవర్‌తో పాటు గుమాస్తా ద్వారా

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు కలకలం రేగింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.4.5 కోట్లను తన డ్రైవర్‌తో పాటు గుమాస్తా ద్వారా ఢిల్లీ నుండి చెన్నై తరలించాడు. అయితే ఆ డబ్బుతో డ్రైవర్, గుమాస్తా పరార్ అయ్యారు. కాగా నెల్లూరు పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు రూ.3 కోట్ల వరకు రికవరీ చేసినట్టు సమాచారం. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story






