- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > రాష్ట్రంలో 'దిశ' ఒక సంచలనం: Former Minister Anil
రాష్ట్రంలో 'దిశ' ఒక సంచలనం: Former Minister Anil
దిశ దినపత్రిక రాష్ట్రంలో సంచలనాత్మక కథనాలను ప్రచురిస్తూ విశేష ప్రజాదరణ పొందుతుందని మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.....

X
దిశ, నెల్లూరు: 'దిశ' దినపత్రిక రాష్ట్రంలో సంచలనాత్మక కథనాలను ప్రచురిస్తూ విశేష ప్రజాదరణ పొందుతుందని మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 'దిశ' నూతన సంవత్సర క్యాలండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దులూరు సుభాష్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దిశకు విశేష ఆదరణ ఉందని తెలిపారు. పరిశోనాత్మక కథనాలతో ప్రజల మన్ననలు పొందుతుందని కొనియాడారు. డిజిటల్ మీడియాలో 'దిశ' ఒక విప్లవం తెచ్చిందని చెప్పారు.
Next Story






