- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు స్పాట్ డెడ్
by Vemula.Srinu Prasad |
నెల్లూరు జిల్లాలో బైకును కారు ఢీకొట్టిన ఘటనలో దంపతులు మృతి చెందారు..

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District) ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం(Nellore Palem)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు-ముంబై జాతీయ రహదారి(Mumbai National Highway)పై బైక్(Byke)ను కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు(Couples) స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు ఆత్మకూరు సిరివెళ్లి గ్రామానికి చెందిన మాధవ్, మాధవిగా గుర్తించారు. స్థానికుల సమాచారంలో స్పాట్‌కు చేరుకునన పోలీసులు దంపతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






