Nellore: Tdp ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ పై కేసు నమోదు

by Vemula.Srinu Prasad |

తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు...

Nellore: Tdp ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ పై కేసు నమోదు
X

దిశ, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఆయనకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.


శ్రీకాంత్ పోలింగ్ కేంద్రంలోకి పచ్చ కండువా వేసుకుని వెళ్లడంతో వాగ్వాదం జరిగింది. దీంతో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story