- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు: తేల్చి చెప్పిన స్పీకర్
by Vemula.Srinu Prasad |
జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని అసెంబ్లీలో స్పీకర్ తేల్చి చెప్పారు..

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy)కి ప్రతిపక్ష హోదా(Opposition status) ఇవ్వడం కుదరదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna Patrudu) తేల్చి చెప్పారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న వేళ అసెంబ్లీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కోర్టుకు వెళ్లినా సరే జగన్‌కు మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. దేవాలయంలో తాను పూజారీని మాత్రమేనని, దేవుడే జగన్ కు వరం ఇవ్వలేదని, తాను ఏం చేయగలనని ప్రశ్నించారు. స్పీకర్‌గా తాను చట్ట ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అయ్యన్న పాత్రుడు సూచించారు.
Next Story






