- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో జగన్ పర్యటన.. వైసీపీ నేతలకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్
by Vemula.Srinu Prasad |
జగన్ పర్యటనలో అల్లర్లు సృష్టిస్తారని పోలీసు శాఖకు సమాచారం ఉందని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) పర్యటనలో కొంతమంది అల్లర్లు సృష్టిస్తారని పోలీసు శాఖకు సమాచారం ఉందని ఎస్పీ కంచి శ్రీనివాసరావు(SP Kanchi Srinivasa Rao) అన్నారు. అల్లర్లు సృష్టించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌తో పాటు 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. పర్యటనలో ఎలాంటి అల్లర్లు, గొడవలు సృష్టించాలని చూసినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్‌కు విగాథం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు.
Next Story






