- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై రాళ్ల దాడి యత్నం.. ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి యత్నించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది....

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి యత్నించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామాలయం స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ రోజు శ్రీరామనవమి కారణంగా స్థానికుల ఆహ్వానం మేరకు ఆలయం వద్దకు ఆయన వెళ్లారు. ఈ సమయంలో ఓ వర్గానికి చెందిన కొందరు రాళ్ల దాడికి ప్రయత్నం చేశారు. అయితే కూటమి నేతలు అడ్డుకున్నారు. దీంతో వారిపైనా రాళ్లు, మేకులతో దాడి చేశారు. ఈ దాడిలో కూటమి నేతలకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా మోహరించారు. రఘురామరాజును అక్కడి నుంచి భద్రతగా పంపించారు. ఘటనపై విచారణను ముమ్మరంగా చేశారు.
Next Story






