- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
snake bite : పరీక్ష కేంద్రంలో పాము.. ఇన్విజిలేటర్‌ను కాటేసింది..
by Thanuru Gopichand |
పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్పాము కాటుకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్పాము కాటుకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చిలకలూరిపేటలో (Chilakaluripet) ఓ టెన్త్పరీక్ష (Tenth exams) కేంద్రానికి కరిముల్లా అనే ఉపాధ్యాయుడు పరీక్ష అధికారిగా వెళ్లారు. స్థానిక వేద స్కూలులో పరీక్షల సూపరింటెండెంట్‌గా ఆయన ఉన్నారు. ఈ రోజు పరీక్షల జరుగుతుండగా ఆయనకు పాము కాటేసింది. వెంటనే కరిముల్లాను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థులు పరీక్ష రాస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.
Next Story






