- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీధర్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి.. సిట్ కస్టడీకి తరలింపు
ఏపీ మద్యం స్కాం కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది....

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం స్కాం కేసు(Ap Liquor Scam Case)లో సిట్ విచారణ కొనసాగుతుంది. రెండో రోజు సైతం నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి(Sajjala Sridhar Reddy)ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. తొలి రోజు కస్టడీ(Custody)లో సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించిన అనంతరం విజయవాడ జైలు(Vijayawada Jail)కు తరలించారు. ఈ రోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ‘‘లిక్కర్ కేసులో ప్రధాన సూత్రదారి ఎవరు..?. ఈ స్కామ్ వెనుక ఎంత మంది ఉన్నారు..?. నగదు అవకతవకలు ఎలా జరిగాయి.’’ అనే కోణంలో శ్రీధర్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు.
Next Story






