- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోగి రమేశ్ ఇంట్లో సిట్ తనిఖీలు.. భార్య ఫోన్ సైతం సీజ్
by Vemula.Srinu Prasad |
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో సిట్ తనిఖీలు పూర్తి అయ్యాయి...

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) ఇంట్లో సిట్ తనిఖీలు పూర్తి అయ్యాయి. కల్తీ మద్యం కేసు(Fake Liquor Case)లో విచారణను ముమ్మరం చేసి అధికారులు ఈ ఉదయం జోగి రమేశ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు కొనసాగించారు. సుదీర్ఘంగా సోదాలు చేసిన సిట్ పోలీసులు.. జోగి రమేశ్‌తో పాటు ఆయన భార్య ఫోన్ ను సీజ్ చేశారు. ఇంటి సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రాముని సైతం విచారిస్తున్నారు. అయితే ఇద్దర్ని వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.
Next Story






